• ముఖ్య ప్రకటనలు
 • arrow
  • > Please note the change in Trust landline number 040-23547107                        > తాత్కాలిక అరోగ్య కార్డులు తదుపరి ఉత్తర్వులు జారి చేయు వరకు , 05.03.2014 తరువాత కూడా చెల్లుబాటులో ఉండవచ్చును.                        >04.04.2014 న జారి చేయబడిన సర్క్యులర్ ప్రకారం 14 వ ఏప్రిల్ 2014 నుండి క్లినికల్ నోట్స్ నవీకరణ తప్పనిసరి. లేనిచో రోగి యొక్క వార్డ్ స్టే క్లెయిమ్ అమౌంట్ నుండి తీసివేయబడుతుంది.

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పధకం

​ప్రస్తుతము అమలులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972 లోని ‘వైద్య ఖర్చుల రి-ఇమ్బర్స్మెంట్' విధానానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు చెల్లింపు లేని చికిత్సలు (క్యాష్ లెస్ ట్రీట్ మెంట్) ఎమ్పానేల్ కాబడిన నెట్వర్క్ ఆసుపత్రులలో అందించేటందుకు గాను ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం' రూపొందించ బడింది. జాబితాలో పొందుపరిచిన థెరపీలకు ఈ పథకం ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులలో చికిత్స అందించ బడుతుంది.

శ్రీ నారా చంద్రబాబు నాయుడు
(గౌరవనీయులైన ముఖ్యమంత్రి

#image1 #image2 #image3 #image4 #image6
helpline Aadhar Centers Telemedicine Services

...మరింత

 • ప్రత్యేకతలు
 • arrow
 • గుండె
 • arrow
 • మెదడు
 • arrow
 • ఎముకలు
 • arrow
 • కాలేయం
 • arrow
 • ఊపిరితిత్తులు
 • arrow
 • మూత్రపిండాలు